close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
నేడు మహబూబ్‌నగర్‌కు ముఖ్యమంత్రి కేసీఆర్‌

ఈనాడు, హైదరాబాద్‌: సీఎం కేసీఆర్‌ బుధవారం మహబూబ్‌నగర్‌ వెళ్లనున్నారు. రాష్ట్ర ఆబ్కారీ, క్రీడల శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ తండ్రి, తెలంగాణ ఉద్యమకారుడు నారాయణగౌడ్‌ దశ దిన కర్మకు హాజరుకానున్నారు. ఉదయం 10 గంటలకు హెలీకాప్టర్‌లో హైదరాబాద్‌ నుంచి బయల్దేరతారు. పదిన్నరకు మహబూబ్‌నగర్‌ చేరుకుంటారు. అక్కడ మంత్రి కుటుంబ సభ్యులను పరామర్శించి కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం అక్కడి నుంచి బయల్దేరి ప్రగతిభవన్‌కు వస్తారు.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు