close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
కరోనాతో శ్రీవారి ఆలయ మాజీ ప్రధానార్చకుడి మృతి

తిరుమల, న్యూస్‌టుడే: తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయ మాజీ ప్రధానార్చకులు అర్చకం శ్రీనివాస నారాయణ దీక్షితులు (75) కొవిడ్‌కు చికిత్స పొందుతూ సోమవారం రాత్రి మృతిచెందారు. ఆయన కొన్ని రోజుల క్రితం కరోనా బారిన పడగా కుటుంబసభ్యులు తిరుపతిలోని స్విమ్స్‌ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి సోమవారం మృతిచెందారు.   ఆయన కుమారుడు ప్రస్తుత ప్రధాన అర్చకులు కృష్ణశేషాచల దీక్షితులు శ్రీవారి ఆలయంలో పనిచేస్తున్నారు.


ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు