close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
ఆంధ్రా, తెలంగాణ సరిహద్దులు మూసేయాలి: ఒడిశా

భువనేశ్వర్‌, న్యూస్‌టుడే: ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాలతో ఒడిశాకు ఉన్న సరిహద్దులు మూసేసి రాకపోకలను నిషేధించాలని గంజాం, గజపతి, రాయగడ, కొరాపుట్‌, నవరంగ్‌పూర్‌, మల్కాన్‌గిరి కలెక్టర్లకు ఒడిశా ప్రత్యేక రిలీఫ్‌ కమిషనర్‌ ప్రదీప్‌కుమార్‌ జెనా మంగళవారం రాత్రి ఆదేశించారు. ఆయా రాష్ట్రాల్లో పనులు చేస్తున్న ఒడిశా కార్మికులు స్వగ్రామాలకు వస్తే వారిని 14 రోజులు క్వారంటైన్‌లో ఉంచాలని స్పష్టం చేశారు. రెండు రాష్ట్రాల సరిహద్దులో చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి పోలీసులను కాపలాగా ఉంచాలని, ముమ్మరంగా తనిఖీలు నిర్వహించాలని సూచించారు.


ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు