close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
ట్రాన్స్‌కో జేఎండీ కొనసాగింపు

ఈనాడు, హైదరాబాద్‌: ట్రాన్స్‌కో జాయింట్‌ మేనేజింగు డైరెక్టర్‌(ఫైనాన్స్‌)గా సి.శ్రీనివాసరావు (రిటైర్డు) కొనసాగనున్నారు. ఆయనను మూడేళ్ల పాటు తాత్కాలిక పద్ధతిలో నియమించుకునేందుకు ట్రాన్స్‌కో సీఎండీకి అనుమతినిస్తూ ఇంధన కార్యదర్శి సందీప్‌కుమార్‌ సుల్తానియా ఉత్తర్వులిచ్చారు.


ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు