close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
ఆగస్టు 1 తరవాతే విద్యార్థి వీసాల పరిశీలన

అమెరికా కాన్సులేట్‌ ప్రకటన

ఈనాడు, హైదరాబాద్‌: అమెరికా వెళ్లాలనుకునే విద్యార్థులకు ఆగస్టు ఒకటో తేదీ కంటే ముందు వీసా దరఖాస్తుల పరిశీలన ప్రక్రియను నిర్వహించలేమని హైదరాబాద్‌లోని అమెరికా కాన్సులేట్‌ మంగళవారం ప్రకటించింది. ఆగస్టు ఒకటో తేదీ వరకు అమెరికాలో ప్రవేశించేందుకు ఆ దేశ అధ్యక్షుడు ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. ఆగస్టు  నుంచి ప్రారంభమయ్యే తరగతులకు హాజరయ్యే విద్యార్థుల వీసా దరఖాస్తుల ప్రక్రియను పరిస్థితులు అన్నీ అనుకూలంగా ఉంటే ఆ తేదీ నుంచి పరిశీలిస్తామని తెలిపింది.


ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు