యథావిధిగా విద్యుత్‌ కార్యకలాపాలు
close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

యథావిధిగా విద్యుత్‌ కార్యకలాపాలు

ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీ ప్రభాకర్‌రావు వెల్లడి

ఈనాడు, హైదరాబాద్‌: అత్యవసర సేవల విభాగం కింద విద్యుత్‌ ఉత్పత్తి, పంపిణీ వ్యవస్థలు, వాటి అనుబంధ కార్యకలాపాలకు లాక్‌డౌన్‌ నుంచి ప్రభుత్వం మినహాయింపు కల్పించింది. దీంతో అవి యథావిధిగా నే తమ విధులు నిర్వర్తిస్తాయి. ప్రభుత్వం లాక్‌డౌన్‌ ప్రకటించిన నేపథ్యంలో శాఖాపరంగా చేపట్టవలసిన చర్యలపై ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీ ప్రభాకర్‌రావు డైరెక్టర్లకు మంగళవారం మార్గదర్శనం చేశారు. విద్యుత్‌ నిర్వహణ కార్యకలాపాలు (మెయింటెనెన్సు వర్క్స్‌) కొనసాగుతాయని చెప్పారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని