విద్యా వాలంటీర్లకూ సాయం చేయండి: టీపీటీఎఫ్‌
close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

విద్యా వాలంటీర్లకూ సాయం చేయండి: టీపీటీఎఫ్‌

ఈనాడు, హైదరాబాద్‌: ప్రైవేట్‌ పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయులు, ఇతర సిబ్బంది తరహాలో ప్రభుత్వ పాఠశాలల్లో ఏళ్ల తరబడి విద్యా వాలంటీర్లుగా పనిచేస్తున్న దాదాపు 13 వేల మందికి ఆపత్కాల సాయం అందజేయాలని తెలంగాణ ప్రోగ్రెసివ్‌ టీచర్స్‌ ఫెడరేషన్‌(టీపీటీఎఫ్‌) ప్రభుత్వాన్ని కోరింది. ఈ మేరకు ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రమణ, ప్రధాన కార్యదర్శి మైస శ్రీనివాసులు సీఎంకు వినతిపత్రం పంపారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు