రెండేళ్లు దాటిన వారిపై ఇక ‘కొవాగ్జిన్‌’ ప్రయోగ పరీక్షలు!
close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

రెండేళ్లు దాటిన వారిపై ఇక ‘కొవాగ్జిన్‌’ ప్రయోగ పరీక్షలు!

దిల్లీ: దేశీయ ఔషధ దిగ్గజం భారత్‌ బయోటెక్‌ తయారుచేసిన ‘కొవాగ్జిన్‌’ను... రెండేళ్ల చిన్నారుల నుంచి 18 ఏళ్ల యువతపై ప్రయోగించి పరీక్షించనున్నారు. రెండు, మూడో దశ ప్రయోగ పరీక్షల్లో వారిపై కొవాగ్జిన్‌ను ప్రయోగించవచ్చని నిపుణుల కమిటీ సిఫారసు చేసింది.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని