ఎన్పీడీసీఎల్‌కు పునరుత్పాదక గ్రీన్‌ పురస్కారం
close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఎన్పీడీసీఎల్‌కు పునరుత్పాదక గ్రీన్‌ పురస్కారం

వడ్డేపల్లి, న్యూస్‌టుడే: ఇండియన్‌ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌(ఐసీసీ), ద ఎనర్జీ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ సంయుక్తంగా ప్రకటించే ‘గ్రీన్‌ ఊర్జ-2020’ పురస్కారాల్లో భాగంగా ‘గ్రిడ్‌ అనుసంధానిత పునరుత్పాదక విద్యుత్తు’ విభాగంలో టీఎస్‌ ఎన్పీడీసీఎల్‌ తొలి స్థానంలో నిలిచి గ్రీన్‌ అవార్డును దక్కించుకుంది. మంగళవారం నిర్వహించిన దృశ్యమాధ్యమ సదస్సులో ఎనర్జీ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ డైరెక్టర్‌ జనరల్‌ అజయ్‌మాథూర్‌ ఎన్పీడీసీఎల్‌ సీఎండీ గోపాలరావుకు పురస్కారం అందజేశారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు