తెలంగాణలో లాక్‌డౌన్‌.. ఏపీకి భారీగా వాహనాలు
close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

తెలంగాణలో లాక్‌డౌన్‌.. ఏపీకి భారీగా వాహనాలు

జగ్గయ్యపేట, న్యూస్‌టుడే: తెలంగాణలో లాక్‌డౌన్‌ ప్రకటించడంతో హైదరాబాద్‌ తదితర ప్రాంతాల నుంచి మంగళవారం సాయంత్రం ఏపీలోకి భారీగా వాహనాలు వచ్చాయి. అప్రమత్తమైన ఏపీ పోలీసులు రాష్ట్ర సరిహద్దు గరికపాడు చెక్‌పోస్టు వద్ద వాహనాలను ఆపి.. సరైన కారణం ఉన్నవారిని అనుమతించారు. మిగతా వారిని వెనక్కి పంపారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని