తల్లి, తండ్రి, అన్న, తమ్ముడు..
close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

తల్లి, తండ్రి, అన్న, తమ్ముడు..

ఒకే కుటుంబంలో నలుగురు...

నెల్లికుదురు, న్యూస్‌టుడే: ఒకే కుటుంబంలో 11 రోజుల వ్యవధిలో నలుగురిని బలితీసుకుంది కరోనా మహమ్మారి. మహబూబాబాద్‌ జిల్లా నెల్లికుదురులో ఈ విషాధ ఘటన చోటుచేసుకుంది. కొవిడ్‌ సోకి ఈ నెల 2న భిక్షం(62), 4న ఆయన పెద్ద కుమారుడు వీరన్న(40), 11న చిన్న కుమారుడు ఉపేందర్‌(32) చనిపోగా.. గురువారం భిక్షం భార్య మంగమ్మ (58) ప్రాణాలు విడిచారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని