ఆన్‌లైన్‌లో కరోనా ఉచిత వైద్య సేవ
close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఆన్‌లైన్‌లో కరోనా ఉచిత వైద్య సేవ

ఈనాడు, హైదరాబాద్‌: భారత్‌లో కరోనా బాధితులకు ఆన్‌లైన్‌లో ఉచిత వైద్య సహాయం అందజేసేందుకు ప్రవాస భారతీయ వైద్య నిపుణుల బృందం ముందుకు వచ్చింది. అమెరికన్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఫిజీషియన్స్‌ ఆఫ్‌ ఇండియా(ఏఏపీఐ) ఆధ్వర్యంలో యూకేకి చెందిన ప్రవాస భారత వైద్యులు  -ceglobaldoctors.com- అనే వెబ్‌సైట్‌ను ఏర్పాటు చేశారు. దీని ద్వారా భారతీయులందరికీ సేవలు అందించనున్నట్లు తెలిపారు. కరోనా లక్షణాలు ఉన్నవారు ‘ఈగ్లోబల్‌డాక్టర్స్‌.కామ్‌’ వెబ్‌సైట్‌ లేదా coviddoctorhelp@gmail.com కు ఈ-మెయిల్‌ చేస్తే వైద్యుల బృందం ఆన్‌లైన్‌ ద్వారా సూచనలు అందజేస్తుందని నిర్వాహకులు తెలిపారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని