ఆరు రైళ్ల రద్దు
close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఆరు రైళ్ల రద్దు

ఈనాడు, హైదరాబాద్‌: ప్రయాణికులు లేని కారణంగా రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఆరు రైళ్లు తాత్కాలికంగా రద్దయ్యాయి. విశాఖపట్నం-లింగంపల్లి (02831) లింగంపల్లి-విశాఖపట్నం(02832) రైళ్లు ఈ నెల 15 నుంచి జూన్‌ 1 వరకు అందుబాటులో ఉండవు. ముంబయి సీఎస్‌టీ-ఆదిలాబాద్‌(01141) ఎక్స్‌ప్రెస్‌ను 17వ తేదీ నుంచి, ఆదిలాబాద్‌-ముంబయి సీఎస్‌ట ©(01142)ని 18 నుంచి రద్దు చేశారు. విశాఖపట్నం-కడప(07488) రైలు 14వ తేదీ నుంచి ఈ నెల 31 వరకు, కడప-విశాఖపట్నం రైలు(07487) 15 నుంచి జూన్‌ 1వ తేదీ వరకు రద్దయ్యాయి.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని