విదేశీ ప్రయాణికులకు ప్రత్యేక కౌంటర్‌
close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

విదేశీ ప్రయాణికులకు ప్రత్యేక కౌంటర్‌

రెజిమెంటల్‌బజార్‌, న్యూస్‌టుడే: అత్యవసరంగా విదేశాలకు వెళ్లాల్సిన ప్రయాణికుల కోసం సికింద్రాబాద్‌ పాస్‌పోర్టు కార్యాలయంలో ఈ నెల 17వ తేదీ నుంచి 21 వరకు పాస్‌పోర్టు అప్లికేషన్‌ ప్రాసెసింగ్‌ కౌంటర్‌(పీఏపీసీ)ను తెరిచి ఉంచుతున్నట్లు హైదరాబాద్‌ ప్రాంతీయ పాస్‌పోర్టు అధికారి దాసరి బాలయ్య ఒక ప్రకటనలో తెలిపారు. దీని ద్వారా ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు సేవలు అందుబాటులో ఉంటాయని చెప్పారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు