ఎన్‌టీఎస్‌ఈ రెండో స్థాయి పరీక్ష వాయిదా
close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఎన్‌టీఎస్‌ఈ రెండో స్థాయి పరీక్ష వాయిదా

ఈనాడు, హైదరాబాద్‌: జాతీయ స్థాయిలో జూన్‌ 13వ తేదీన నిర్వహించతలపెట్టిన జాతీయ ప్రతిభా అన్వేషణ పరీక్ష(ఎన్‌టీఎస్‌ఈ) రెండో స్థాయిని కరోనా ఉద్ధృతి కారణంగా వాయిదా వేయాలని ఎన్‌సీఈఆర్‌టీ నిర్ణయించింది. పదో తరగతి విద్యార్థులు స్కాలర్‌షిప్‌ల కోసం ఈ పరీక్ష రాస్తారు. రాష్ట్ర స్థాయి పరీక్షలో ప్రతిభ చూపిన వారు జాతీయ స్థాయిలో జరిగే రెండో స్థాయి పరీక్షకు అర్హులు. పరీక్ష నిర్వహించే తేదీని తర్వాత తెలియజేస్తామని ఎన్‌సీఈఆర్‌టీ పేర్కొంది.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు