అకాల వర్షానికి తడిసిన ధాన్యం
close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అకాల వర్షానికి తడిసిన ధాన్యం

ఈనాడు డిజిటల్‌, కరీంనగర్‌: కరీంనగర్‌ జిల్లాలో శుక్రవారం సాయంత్రం కురిసిన అకాల వర్షానికి కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసిపోయింది. కరీంనగర్‌ గ్రామీణ మండలంతోపాటు చొప్పదండి, గంగాధర, తిమ్మాపూర్‌, చిగురుమామిడి, మానకొండూర్‌, శంకరపట్నం మండలాల్లో ధాన్యం తŸడిసిపోవడంతో రక్షించుకోవడానికి రైతులు ఇబ్బందులు పడ్డారు. ధాన్యాన్ని కాంట పెట్టే విషయంలో జాప్యం జరుగుతుండడంతో ఈ పరిస్థితి ఎదురైందని ఆవేదన చెందుతున్నారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు