కొవాగ్జిన్‌ రెండో డోసు పంపిణీ వాయిదా
close

ప్రధానాంశాలు

కొవాగ్జిన్‌ రెండో డోసు పంపిణీ వాయిదా

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో కొవాగ్జిన్‌ టీకా నిల్వలు సరిపోయినంతగా లేకపోవడం, కేంద్రం నుంచి కొత్త స్టాకు రాకపోవడంతో 45 ఏళ్లు పైబడిన వారికి రెండో డోసు టీకా పంపిణీని వాయిదా వేస్తున్నట్లు ప్రజారోగ్య సంచాలకులు శ్రీనివాసరావు తెలిపారు. రెండో డోసు టీకా పంపిణీ ఎప్పుడు ప్రారంభిస్తామన్న విషయాన్ని త్వరలోనే వెల్లడిస్తామని ఆయన పేర్కొన్నారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని