ఎంసెట్‌ దరఖాస్తు గడువు పెంపు
close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఎంసెట్‌ దరఖాస్తు గడువు పెంపు

ఈనాడు, హైదరాబాద్‌: ఆలస్య రుసుం లేకుండా ఎంసెట్‌కు దరఖాస్తు చేసే గడువును ఈ నెల 17వ తేదీ వరకు పొడిగించినట్లు కన్వీనర్‌ ఆచార్య ఎ.గోవర్ధన్‌ తెలిపారు. ఇప్పటివరకు 2.20 లక్షల మంది దరఖాస్తు చేసినట్లు పేర్కొన్నారు.
నేటి నుంచి ఎల్‌పీసెట్‌ దరఖాస్తులు : రెండేళ్ల ఐటీఐ పూర్తి చేసిన విద్యార్థులు పాలిటెక్నిక్‌లో లేటరల్‌ ఎంట్రీ ద్వారా రెండో ఏడాదిలోకి ప్రవేశించేందుకు నిర్వహించే ఎల్‌పీసెట్‌-2021 నోటిఫికేషన్‌ విడుదలైంది. ఈ నెల 11 నుంచి 22వ తేదీ వరకు ఆలస్య రుసుం లేకుండా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని కన్వీనర్‌ శ్రీనాథ్‌ తెలిపారు. ప్రవేశ పరీక్ష తేదీని తర్వాత వెల్లడిస్తామన్నారు. పూర్తి వివరాలను
sbtet.telengana.gov.in ద్వారా తెలుసుకోవచ్చన్నారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు