కొవాగ్జిన్‌ టీకాపై త్వరలో నాలుగో దశ పరీక్షలు
close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కొవాగ్జిన్‌ టీకాపై త్వరలో నాలుగో దశ పరీక్షలు

ఈనాడు, హైదరాబాద్‌: కొవాగ్జిన్‌ టీకాపై నిర్వహించిన మూడు దశల క్లినికల్‌ పరీక్షలు పూర్తయినప్పటికీ.. దీనిపై అధ్యయనాలను ఇంకా కొనసాగించాలని భారత్‌ బయోటెక్‌ ఇంటర్నేషనల్‌ భావిస్తోంది. ఇందులో భాగంగా నాలుగో దశ క్లినికల్‌ పరీక్షలు చేపడతారు. టీకా తీసుకున్న వ్యక్తుల్లో అది ఎలా పనిచేస్తోంది? ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తుంది? అనే అంశాలను ఈ దశలో విశ్లేషిస్తారు. కొవాగ్జిన్‌ టీకాపై నిర్వహించిన మూడో దశ క్లినికల్‌ పరీక్షల తుది విశ్లేషణ వచ్చే నెలలో వెల్లడి కానుందనేది తెలిసిన విషయమే. ఆ తర్వాత నాలుగో దశ పరీక్షలు మొదలవుతాయని తెలుస్తోంది.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు