ఏపీలో ఆధార్‌ లేకున్నా వృద్ధాశ్రమాల్లో టీకాలు
close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఏపీలో ఆధార్‌ లేకున్నా వృద్ధాశ్రమాల్లో టీకాలు

ఈనాడు, అమరావతి: ఆధార్‌ కార్డులు లేకపోయినా ఏపీలోని అన్ని వృద్ధాశ్రమాల్లో కొవిడ్‌ టీకా ఇస్తామని ఆ రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు నివేదించింది. ఆధార్‌ కార్డుల్లేని వృద్ధులకు టీకా నిరాకరించడంపై  ఇటీవల ‘ఈనాడు’లో ప్రచురితమైన కథనం ఆధారంగా విచారణ చేయిస్తామని తెలిపింది. టీకా నిరాకరణ నిజమని తేలితే బాధ్యులపై చర్యలు తీసుకుంటామని ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది (ఎస్‌జీపీ) సుమన్‌ చెప్పారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు