‘పోలవరం నిర్వాసితుల కోసం పోరు’
close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘పోలవరం నిర్వాసితుల కోసం పోరు’

ఈనాడు, అమరావతి: పోలవరం నిర్వాసితుల సమస్యలపై సమష్టిగా పోరాడాలని అఖిలపక్ష నేతలు అభిప్రాయపడ్డారు. ప్రాజెక్టు దిగువన ఉన్న విలీన మండలాలు మునిగిపోయేలా ఉన్నా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు. ‘పోలవరం ప్రాజెక్టు- నిర్వాసితులు- పునరావాసం’ అనే అంశంపై సీపీఐ గురువారం నిర్వహించిన ఆన్‌లైన్‌ సదస్సులో బుచ్చయ్య చౌదరి(తెదేపా), శైలజానాథ్‌(కాంగ్రెస్‌), రామకృష్ణ(సీపీఐ) తదితరులు మాట్లాడారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు