కనీస వేతన ఉత్తర్వులు ఇవ్వాలి
close

ప్రధానాంశాలు

కనీస వేతన ఉత్తర్వులు ఇవ్వాలి

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్‌, డిగ్రీ కళాశాలల్లో పనిచేస్తున్న ఒప్పంద అధ్యాపకులకు కొత్త పీఆర్‌సీ ప్రకారం మినిమం టైం పే స్కేల్‌ ఇచ్చేలా ఉత్తర్వులు జారీ చేయాలని సీఎం కేసీఆర్‌కు వినతిపత్రం పంపినట్లు కాంట్రాక్టు అధ్యాపకుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రమణారెడ్డి, ప్రధాన కార్యదర్శి కొప్పిశెట్టి సురేష్‌ తెలిపారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని