అకడమిక్‌ క్యాలెండర్‌ విడుదల చేయండి
close

ప్రధానాంశాలు

అకడమిక్‌ క్యాలెండర్‌ విడుదల చేయండి

విద్యాశాఖ మంత్రికి ట్రస్మా వినతి

ఈనాడు, హైదరాబాద్‌: నూతన విద్యా సంవత్సరానికి(2021-22) సంబంధించి అకడమిక్‌ క్యాలెండర్‌తో పాటు పరీక్షల కాలపట్టికనూ వెంటనే విడుదల చేయాలని తెలంగాణ గుర్తింపు పాఠశాలల యాజమాన్య సంఘం(ట్రస్మా) విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని కోరింది. ఈ మేరకు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శేఖర్‌రావు, ప్రధాన కార్యదర్శి మధుసూదన్‌ తదితరులు శనివారం ఆమెకు వినతిపత్రం సమర్పించారు. ప్రైవేట్‌ విద్యాసంస్థలనూ ఎస్‌సీఈఆర్‌టీలో సభ్యులుగా చేర్చాలని కోరారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని