నిజాముద్దీన్‌ రైలు మార్గం మళ్లింపు
close

ప్రధానాంశాలు

నిజాముద్దీన్‌ రైలు మార్గం మళ్లింపు

ఈనాడు, హైదరాబాద్‌: నిర్వహణ కారణాలతో శనివారం నిజాముద్దీన్‌ నుంచి ప్రారంభమయ్యే 06250 నిజాముద్దీన్‌- యశ్వంత్‌పూర్‌ ఎక్స్‌ప్రెస్‌ మార్గం మళ్లించామని, ఆ రైలు ఆదివారం కాచిగూడ, కర్నూలు పట్టణం, డోన్‌ మార్గం బదులు సికింద్రాబాద్‌, సులెహళ్లి, గుంతకల్‌ మార్గంలో నడుస్తుందని దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. కాచిగూడ, కర్నూలులో ఈ రైలు ఎక్కే ప్రయాణికులు టికెట్‌ను రద్దు చేసుకుంటే పూర్తి ఛార్జీ తిరిగి ఇస్తామని తెలిపింది.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని