ఇక వందే తరువాయి రూ. 99.90కి చేరిన లీటరు పెట్రోలు ధర
close

ప్రధానాంశాలు

ఇక వందే తరువాయి రూ. 99.90కి చేరిన లీటరు పెట్రోలు ధర

ఈనాడు, హైదరాబాద్‌: హైదరాబాద్‌ నగరంలో లీటరు పెట్రోలు ధర ఇక రూ. వందకు చేరుకోవటమే తరువాయి అన్నట్లుగా రూ. 99.90లకు చేరింది. శనివారం పెట్రోలుపై లీటరుకు 28 పైసలు పెరిగింది. డీజిల్‌పై లీటరుకు 25 పైసలు పెరగటంతో ధర రూ. 94.82కు చేరింది. వివిధ రాష్ట్రాల ఎన్నికల తరువాత నుంచి పెట్రోలు, డీజిల్‌ ధరలు వరుసగా పెరుగుతూనే ఉన్నాయి.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని