తెలంగాణకు మకుటాయమానం యాదాద్రి ఆలయం
close

ప్రధానాంశాలు

తెలంగాణకు మకుటాయమానం యాదాద్రి ఆలయం

ట్విటర్‌లో మంత్రి కేటీఆర్‌

ఈనాడు, హైదరాబాద్‌: యాదాద్రిలోని లక్షీ¨్మనారసింహస్వామి ఆలయం రాష్ట్రానికి మకుటాయమానంగా నిలుస్తుందని మంత్రి కేటీఆర్‌ ఆదివారం ట్విటర్‌లో తెలిపారు. రాష్ట్రంలో పాటు దేశంలోని భక్తుల కోసం సీఎం కేసీఆర్‌ దీనిని అద్భుతంగా పునర్‌నిర్మించారన్నారు. ఆలయానికి సంబంధించిన కొన్ని చిత్రాలను ఆయన ట్విటర్‌కు జత చేశారు. మరిన్ని మంచి చిత్రాలు త్వరలోనే విడులవుతాయన్నారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని