వర్ణ రంజితం.. జల శోభితం..
close

ప్రధానాంశాలు

వర్ణ రంజితం.. జల శోభితం..

జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి ఎత్తిపోతలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం లక్ష్మి పంపుహౌస్‌లోని ఆరు మోటర్లు నడుస్తున్నాయి. శుక్రవారం రాత్రి డెలివరీ ఛానల్‌ వద్ద రంగురంగుల విద్యుత్తు కాంతుల మధ్య ఎత్తిపోసే జల దృశ్యం ఇలా కనువిందు చేసింది.

-న్యూస్‌టుడే, కాళేశ్వరం


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని