వైద్యులపై దాడుల్ని నియంత్రించండి: ఐఎంఏ
close

ప్రధానాంశాలు

వైద్యులపై దాడుల్ని నియంత్రించండి: ఐఎంఏ

ఈనాడు, హైదరాబాద్‌: ఆసుపత్రుల్లో చికిత్సకు సంబంధించి వైద్యులపై జరుగుతున్న దాడుల్ని నియంత్రించాలని వైద్యనిపుణుల బృందం పోలీసులను కోరింది. ఈ మేరకు ఐఎంఏ తెలంగాణ విభాగం అధ్యక్షుడు డా.లవకుమార్‌రెడ్డి, కార్యదర్శి డా.బి.నరేందర్‌రెడ్డి, టీఎస్‌ మెడికల్‌ కౌన్సిల్‌ ఛైర్మన్‌ డా.ఇ.రవీందర్‌రెడ్డి, ఆర్థిక విభాగం కార్యదర్శి డా.గట్టు శ్రీనివాస్‌ శుక్రవారం డీజీపీ మహేందర్‌రెడ్డికి వినతిపత్రం అందజేశారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని