అనాథ బాలికల నుంచి దరఖాస్తుల ఆహ్వానం
close

ప్రధానాంశాలు

అనాథ బాలికల నుంచి దరఖాస్తుల ఆహ్వానం

అబ్దుల్లాపూర్‌మెట్‌, న్యూస్‌టుడే: చదువుకోవాలన్న ఉత్సాహం ఉన్న అనాథ బాలికలకు, తల్లి లేదా తండ్రిని కోల్పోయిన 18 ఏళ్లు దాటిన నిరుపేద అమ్మాయిలకు సెంటర్‌ ఫర్‌ సోషల్‌ సర్వీస్‌ రెసిడెన్షియల్‌ హోమ్‌ (సీఎస్‌ఎస్‌) నిర్వాహకులు ఉన్నత విద్య, వసతి కల్పించేందుకు దరఖాస్తులు ఆహ్వానించారు. ఆసక్తి కలిగిన, అర్హులైన వారు 98854 72959, 70938 00896, 79952 33348లను, వెబ్‌సైట్‌: www.cssvision.org, email : vemuri.vl2012@gmail.com సంప్రదించాలని కోరారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని