‘రేషన్‌ డీలర్ల నుంచి గన్నీలు కొనండి’
close

ప్రధానాంశాలు

‘రేషన్‌ డీలర్ల నుంచి గన్నీలు కొనండి’

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలోని చౌకధరల దుకాణాల డీలర్ల వద్ద ఉన్న పాత గోనె సంచులన్నింటినీ కొనుగోలు చేయాలని జిల్లా కలెక్టర్లకు పౌరసరఫరాల శాఖ కమిషనర్‌ వి.అనిల్‌కుమార్‌ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని