నేడు, రేపు వర్షాలు
close

ప్రధానాంశాలు

నేడు, రేపు వర్షాలు

ఈనాడు, హైదరాబాద్‌ : ఉత్తర్‌ప్రదేశ్‌ నుంచి ఛత్తీస్‌గఢ్‌ వరకు 3.1 కిలోమీటర్ల ఎత్తులో గాలులతో ఉపరితల ద్రోణి ఏర్పడింది. మరోవైపు పశ్చిమ, వాయువ్య భారత ప్రాంతాల నుంచి తక్కువ ఎత్తులో తెలంగాణ వైపు గాలులు వీస్తున్నాయి. వీటి ప్రభావంతో తెలంగాణలో గురు, శుక్రవారాల్లో అక్కడక్కడ ఒక మాదిరి వర్షాలు పడే సూచనలు ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని