24 ప్రత్యేక రైళ్ల కొనసాగింపు
close

ప్రధానాంశాలు

24 ప్రత్యేక రైళ్ల కొనసాగింపు

ఈనాడు, హైదరాబాద్‌: 24 ప్రత్యేక రైళ్లను మరికొంతకాలం పొడిగిస్తున్నట్లు ద.మ. రైల్వే బుధవారం ఓ ప్రకటనలో పేర్కొంది. వీటిలో ఆరు రోజువారీ నడిచే రైళ్లు, మిగతావి వారానికి ఒకరోజు, రెండ్రోజులు నడిచేవి. పొడిగించినవాటిలో విశాఖ- లింగంపల్లి (నం. 02831), లింగంపల్లి- విశాఖ(నం. 02832), విశాఖ- కడప (నెం.07488), కడప- విశాఖ (నం. 07487) తదితర రైళ్లున్నాయి.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని