‘సచివాలయం పనుల్లో వేగం పెంచాలి’
close

ప్రధానాంశాలు

‘సచివాలయం పనుల్లో వేగం పెంచాలి’

రాష్ట్ర నూతన సచివాలయ నిర్మాణ పనుల్లో వేగం పెంచాలని. సీఎం కేసీఆర్‌ విధించిన గడువులోగా అన్నీ పూర్తి చేయాలని ఆర్‌ అండ్‌ బీ శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి ఆదేశించారు. గురువారం ఆయన సచివాలయ నిర్మాణ పనులను పరిశీలించారు.  నాణ్యతతో పనులు చేయాలన్నారు. మంత్రి వెంట ఈఎన్సీ గణపతిరెడ్డి తదితర అధికారులు పాల్గొన్నారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని