స్వర్ణకవచంతో స్వామి అమ్మవార్ల అభయప్రదానం
close

ప్రధానాంశాలు

స్వర్ణకవచంతో స్వామి అమ్మవార్ల అభయప్రదానం

తిరుమల శ్రీవారి ఆలయంలో మూడురోజులపాటు జరిగిన జ్యేష్ఠాభిషేకం గురువారం ముగిసింది. చివరిరోజున ఉభయ దేవేరులతో కలిసి శ్రీమలయప్పస్వామి బంగారు కవచంతో దర్శనమిచ్చారు. తిరిగి జ్యేష్ఠాభిషేకం వరకు సంవత్సరం పొడవునా స్వామి, అమ్మవార్లు ఈ బంగారు కవచంతో ఉంటారు.

-న్యూస్‌టుడే, తిరుమల


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని