మంత్రుల ‘ఏరువాక’
close

ప్రధానాంశాలు

మంత్రుల ‘ఏరువాక’

రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం అల్లవాడ గ్రామంలోని గంగోత్రి గోశాలలో గురువారం ఏరువాక పౌర్ణమి వేడుకల్లో మంత్రి నిరంజన్‌రెడ్డి గోవులకు పూజలు చేసి పోలెలు తినిపించారు. నాగలితో దుక్కి దున్ని, రైతులను సన్మానించారు. చేవెళ్ల, దేవరకద్ర ఎమ్మెల్యేలు యాదయ్య, వెంకటేశ్వర్‌రెడ్డి పాల్గొన్నారు. -న్యూస్‌టుడే, చేవెళ్ల


సూర్యాపేట జిల్లా పెన్‌పహాడ్‌ మండలం గాజులమల్కాపురంలో ఏరువాక పౌర్ణమి వేడుకలను మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి గురువారం ప్రారంభించారు. ఆయనతో సహా రైతులు పొలం దున్నారు.  - న్యూస్‌టుడే, పెన్‌పహాడ్‌


 


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని