Seethakka: కన్నీరు పెట్టుకున్న సీతక్క
close

ప్రధానాంశాలు

Seethakka: కన్నీరు పెట్టుకున్న సీతక్క

గంగారం, న్యూస్‌టుడే :  మావోయిస్టు నేత హరిభూషణ్‌ మరణించడం బాధాకరమైన విషయమని, ఆయన ప్రజల మనిషి అని ములుగు ఎమ్మెల్యే సీతక్క అన్నారు. గురువారం హరిభూషణ్‌ మరణ వార్త తెలుసుకున్న ఆమె మహబూబాబాద్‌ జిల్లా గంగారం మండలం మడగూడెంలోని ఆయన ఇంటికి చేరుకుని కుటుంబ సభ్యులను పరామర్శించారు. వారు ఆమెపై పడి రోదించడంతో సీతక్క కూడా కన్నీరు పెట్టుకుని ఓదార్చారు. పాకాల కొత్తగూడ ప్రాంతంలో ఆయన టీం లీడరుగా ఉన్నప్పుడు తానూ ఈ ప్రాంత ప్రజల హక్కుల కోసం ఉద్యమంలో పనిచేశానని ఎమ్మెల్యే గుర్తుచేసుకున్నారు.Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని