దేవాదాయ శాఖ ఈవోల సంఘం అధ్యక్షునిగా పురంధర్‌
close

ప్రధానాంశాలు

దేవాదాయ శాఖ ఈవోల సంఘం అధ్యక్షునిగా పురంధర్‌

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ కార్యనిర్వహణాధికారుల (ఈవోల) సంఘం అధ్యక్షునిగా ఆర్‌.పురంధర్‌కుమార్‌ ఎన్నికయ్యారు. గద్వాలకు చెందిన ఆయన ప్రస్తుతం ఎల్‌.బి.నగర్‌ ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయ ఈవోగా పనిచేస్తున్నారు. సంఘం ప్రధాన కార్యదర్శిగా నాగేశ్వర్‌రావు, ఉపాధ్యక్షులుగా శేషుభారతి, మారుతి, సత్యచంద్రారెడ్డి, రజినీకుమారి, స్నేహలత,భాగ్యలక్ష్మి,నిర్వహణకార్యదర్శిగా రాంరెడ్డి, న్యాయకార్యదర్శిగా రంగారావు, కోశాధికారిగా శశిధర్‌ ఎన్నికయ్యారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని