కౌశిక్‌రెడ్డి బ్యానర్లపై జరిమానా
close

ప్రధానాంశాలు

కౌశిక్‌రెడ్డి బ్యానర్లపై జరిమానా

ఈనాడు, హైదరాబాద్‌: కాంగ్రెస్‌ మాజీ నేత కౌశిక్‌రెడ్డి తెరాసలో చేరుతున్న సందర్భంగా బుధవారం నగరవ్యాప్తంగా పెద్దఎత్తున ఫ్లెక్సీలు, బ్యానర్లు ఏర్పాటు చేశారు. వీటిపై వాట్సప్‌, ట్విటర్‌ వంటి సామాజిక మాధ్యమాల్లో జీహెచ్‌ఎంసీ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగానికి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. అధికారులు స్పందించి చర్యలు తీసుకున్నారు. జెండాలు, బ్యానర్లను తొలగించారు. అనుమతి లేని జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌, బేగంపేట ప్రాంతాల్లోని కొన్ని బ్యానర్లకు రూ.2.5 లక్షల మేర జరిమానా విధించారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని