డీపీఆర్‌లు సమర్పించండి!

ప్రధానాంశాలు

డీపీఆర్‌లు సమర్పించండి!

తెలుగు రాష్ట్రాలకు కృష్ణా బోర్డు లేఖలు

ఈనాడు, హైదరాబాద్‌: కృష్ణా నదిపై తెలంగాణ, ఏపీ చేపట్టిన సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించిన సవివర ప్రాజెక్టు నివేదికలను (డీపీఆర్‌లు) అందజేయాలంటూ కృష్ణా బోర్డు సోమవారం లేఖలు రాసినట్లు తెలిసింది. గతంలోనూ ప్రాజెక్టుల డీపీఆర్‌లు కోరుతూ బోర్డు పలుమార్లు రెండు రాష్ట్రాలకు లేఖలు రాసింది. కేంద్రం కృష్ణా బోర్డు పరిధిని నిర్ణయిస్తూ గెజిట్‌ విడుదల చేశాక లేఖలు రాయడం ఇదే మొదటిసారి.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని