ఆదర్శ ఉపాధ్యాయుల పీఆర్సీకి ఆర్థికశాఖ ఆమోదం

ప్రధానాంశాలు

ఆదర్శ ఉపాధ్యాయుల పీఆర్సీకి ఆర్థికశాఖ ఆమోదం

ఈనాడు, హైదరాబాద్‌: ఆదర్శ పాఠశాలల ఉపాధ్యాయులకు కొత్త పీఆర్సీని వర్తింపజేస్తూ ఆర్థికశాఖ ఆమోదం తెలిపింది. దస్త్రంపై ఆ శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు మంగళవారం సంతకం చేశారు. త్వరలో విద్యాశాఖ కార్యదర్శి పీఆర్సీ జీవో జారీ చేస్తారు. ఆర్థిక శాఖ ఆమోదం తెలిపినందుకు ఉపాధ్యాయ సంఘ నేతలు భూతం యాకమల్లు, నగేష్‌, జగదీష్‌, పోచయ్య తదితరులు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని