మరో మూడు కొత్త మండలాలు

ప్రధానాంశాలు

మరో మూడు కొత్త మండలాలు

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలోని నారాయణపేట, వికారాబాద్‌ జిల్లాల్లో మరో మూడు మండలాలు ఏర్పాటు చేస్తూ ప్రాథమిక నోటిఫికేషన్‌ జారీ అయింది. నారాయణపేట రెవెన్యూ డివిజన్‌లో పది గ్రామాలతో గుండుమల్‌, 11 గ్రామాలతో కొత్తపల్లె మండలాన్ని ప్రతిపాదించారు. వికారాబాద్‌ జిల్లా తాండూరు రెవెన్యూ డివిజన్‌లో 12 గ్రామాలతో దుడ్యాల్‌ మండలాన్ని ప్రతిపాదించారు. వీటిపై 30 రోజుల్లోపు అభ్యంతరాలు, వినతులను ఆయా జిల్లా కలెక్టర్లకు అందించాలని సీఎస్‌ సూచించారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని