బిహార్‌, ఝార్ఖండ్‌ వైపు అల్పపీడనం!

ప్రధానాంశాలు

బిహార్‌, ఝార్ఖండ్‌ వైపు అల్పపీడనం!

ఈనాడు, హైదరాబాద్‌: బంగాళాఖాతంలో రెండు రోజుల క్రితం ఏర్పడిన అల్పపీడనం మరింత తీవ్రంగా మారి పశ్చిమ బెంగాల్‌పై ఉంది. ఇది గురు, శుక్రవారాల్లో బిహార్‌, ఝార్ఖండ్‌ వైపు వెళ్లే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. దీనికి అనుబంధంగా గాలులతో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. తెలంగాణలో రుతుపవనాల కదలికలు సాధారణంగా ఉన్నాయి.Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని