మేఘమథనానికి రూ.34.74 కోట్లు విడుదల

ప్రధానాంశాలు

మేఘమథనానికి రూ.34.74 కోట్లు విడుదల

ఈనాడు, హైదరాబాద్‌: ఉమ్మడి రాష్ట్రంలో 2007 నుంచి 2009 వరకు నిర్వహించిన మేఘమథనం  కోసం బెంగళూరులోని నిర్వాహక సంస్థ అగ్ని ఏవియేషన్‌ కన్సల్టెంట్స్‌కు రూ.34.74 కోట్లు మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. సదరు సంస్థకు 9 శాతం వడ్డీతో  మొత్తం బిల్లులు చెల్లించాలనే హైకోర్టు ఆదేశాల మేరకు వర్షాభావ ప్రాంత అభివృద్ధి శాఖ వీటిని చెల్లించాలని సూచించింది.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని