వీధి వ్యాపారుల రుణాల్లో సిరిసిల్ల మెప్మాకు మొదటిస్థానం

ప్రధానాంశాలు

వీధి వ్యాపారుల రుణాల్లో సిరిసిల్ల మెప్మాకు మొదటిస్థానం

సిరిసిల్ల పట్టణం, న్యూస్‌టుడే: ప్రధానమంత్రి ఆత్మనిర్భర్‌ పథకం కింద వీధి వ్యాపారులకు బ్యాంకుల ద్వారా రూ.10 వేల రుణం అందించడంలో సిరిసిల్ల మెప్మా దేశంలోనే మొదటి స్థానంలో నిలిచిందని పీడీ సమ్మయ్య తెలిపారు. కరోనా నేపథ్యంలో గత ఏడాది కేంద్ర ప్రభుత్వం వీధి వ్యాపారుల కోసం ఈ పథకాన్ని ప్రారంభించింది. దీంట్లో భాగంగా దేశంలో 3555 పట్టణాలు ఉండగా సిరిసిల్ల ముందంజలో ఉందన్నారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని