ఒకే గ్రామంలో 29 మందికి కరోనా

ప్రధానాంశాలు

ఒకే గ్రామంలో 29 మందికి కరోనా

బెల్లంపల్లి గ్రామీణం, న్యూస్‌టుడే: మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం ఆకెనపల్లిలో కరోనా కలకలం సృష్టిస్తోంది. ఇక్కడ మూడు రోజుల వ్యవధిలో 29 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో ఆయా ప్రాంతాల్లో వాహనాల రాకపోకలను నిషేధించారు. గ్రామానికి చెందిన ఓ కుటుంబంలోని అయిదుగురు ఇటీవల మహారాష్ట్రకు వెళ్లి వచ్చారు. వారందరికీ పాజిటివ్‌ నిర్ధారణ అయ్యింది. అలా క్రమేణా గ్రామంలో కేసులు పెరిగాయి.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని