త్వరలో ధాన్యం నిల్వల తనిఖీ

ప్రధానాంశాలు

త్వరలో ధాన్యం నిల్వల తనిఖీ

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలోని రైస్‌ మిల్లర్ల వద్ద ఉన్న ధాన్యం నిల్వలను వచ్చే నెల రెండో వారంలో తనిఖీ చేయనున్నట్లు భారత ఆహార సంస్థ(ఎఫ్‌సీఐ) రాష్ట్ర ప్రభుత్వానికి స్పష్టం చేసింది. గతంలో ఒక దఫా అధికారులు ప్రయత్నించి మధ్యలోనే ఆ ప్రక్రియను నిలిపివేసి కేంద్రానికి నివేదిక పంపారు. నిల్వలను ప్రత్యక్షంగా తనిఖీ చేసి నివేదికను పంపటం అనివార్యమని కేంద్రం స్పష్టం చేయటంతో సహకరించాల్సిందిగా ఎఫ్‌సీఐ రాష్ట్ర పౌరసరఫరాల సంస్థకు లేఖ రాసింది.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని