బ్రాహ్మణ విద్యార్థుల విదేశీ విద్యకు సాయం

ప్రధానాంశాలు

బ్రాహ్మణ విద్యార్థుల విదేశీ విద్యకు సాయం

ఈనాడు, హైదరాబాద్‌: వివేకానంద విదేశీ విద్యా పథకం కింద 2021-22 సంవత్సరానికి 62 మందికి ఉపకార వేతనాలు మంజూరు అయినట్లు తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్తు అధ్యక్షుడు కేవీ రమణాచారి తెలిపారు. అలాగే రూ.7.46 కోట్లు 266 మంది ఔత్సాహిక పారిశ్రామికవేత్తల బ్యాంకు ఖాతాల్లో జమ కానుందని చెప్పారు. నాగోల్‌లోని వేదపాఠశాలకు రూ.2 లక్షల ఆర్థికసాయం అందజేస్తామన్నారు. శనివారంనాటి కార్యనిర్వాహక కమిటీ సమావేశంలో ఈ నిర్ణయాలు తీసుకున్నారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని