బార్‌ కౌన్సిల్‌ ఎన్‌రోల్‌మెంట్‌కు ఆన్‌లైన్‌లో దరఖాస్తు

ప్రధానాంశాలు

బార్‌ కౌన్సిల్‌ ఎన్‌రోల్‌మెంట్‌కు ఆన్‌లైన్‌లో దరఖాస్తు

ఈనాడు, హైదరాబాద్‌: బార్‌ కౌన్సిల్‌లో ఎన్‌రోల్‌మెంట్‌ కోసం న్యాయశాస్త్రంలో పట్టా పొందిన అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని ఛైర్మన్‌ ఎ.నరసింహారెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. ఎన్‌రోల్‌మెంట్‌ తేదీన అభ్యర్థులు హాజరైతే చాలని పేర్కొన్నారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని