ఎయిర్‌ఫోర్స్‌ అకాడమీ కమాండెంట్‌గా సంజీవ్‌ కపూర్‌

ప్రధానాంశాలు

ఎయిర్‌ఫోర్స్‌ అకాడమీ కమాండెంట్‌గా సంజీవ్‌ కపూర్‌

ఈనాడు, హైదరాబాద్‌:  దుండిగల్‌లోని ఎయిర్‌ఫోర్స్‌ అకాడమీ కమాండెంట్‌గా ఎయిర్‌ మార్షల్‌ సంజీవ్‌కపూర్‌ ఆదివారం బాధ్యతలు చేపట్టారు. జులై 31న ఎయిర్‌ మార్షల్‌ ఐపీ విపిన్‌ పదవీ విరమణ చేయడంతో ఆయన స్థానంలో కొత్త కమాండెంట్‌ను నియమించారు. 1985లో భారత వైమానిక దళంలో చేరిన సంజీవ్‌ కపూర్‌ వివిధ కీలక హోదాల్లో పనిచేశారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని