కృష్ణా బోర్డు సమావేశం సెప్టెంబరు 1కి వాయిదా

ప్రధానాంశాలు

కృష్ణా బోర్డు సమావేశం సెప్టెంబరు 1కి వాయిదా

ఈనాడు హైదరాబాద్‌: కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా పడింది. ఈ నెల 27న జరగాల్సిన ఈ సమావేశాన్ని సెప్టెంబరు ఒకటో తేదీన సమావేశం నిర్వహించనున్నట్లు బోర్డు సభ్యకార్యదర్శి రాయిపురే రెండు తెలుగు రాష్ట్రాలకు సమాచారమిచ్చారు. బోర్డు పరిధికి సంబంధించిన గెజిట్‌ నోటిఫికేషన్‌ వెలువడిన నేపథ్యంలో దీని అమలు, ప్రస్తుత నీటి సంవత్సరంలో వినియోగ వాటాల ఖరారు తదితర కీలకాంశాలు బోర్డు సమావేశంలో చర్చకు రానున్నాయి.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని